Monday, December 23, 2024

బైకును ఢీకొట్టిన లారీ: తల్లి మృతి

- Advertisement -
- Advertisement -

Mother died as lorry hits bike in Karimnagar

కరీంనగర్ జిల్లాలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. తల్లి, కుమారుడు వెళ్తున్న బైకును లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతిచెందింది. కుమారుడు శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News