Sunday, January 12, 2025

రాజన్న సిరిసిల్లలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకిన తల్లి..

- Advertisement -
- Advertisement -

Mother ends life along with 2 kids jumps into pond in Rajanna Sircilla

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావు పేటలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం మండలంలోని కొత్తపల్లిలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటికి తీశారు. తల్లి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Mother ends life along with 2 kids jumps into pond in Rajanna Sircilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News