Wednesday, April 2, 2025

రైతు బీమా డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు, కోడలు

- Advertisement -
- Advertisement -

పాపన్నపేట: మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని అన్నారం గ్రామంలో 29న మంగళవారం రోజు ఉదయం నాలుగు గంటలకు అన్నారం గ్రామానికి చెందిన ధనమొల్ల శంకరమ్మను ఆమె కొడుకు ధనమొల్ల ప్రసాద్, కోడలు కవిత ఇద్దరూ కలిసి రైతు బీమా డబ్బుల కోసం తువాలతో గొంతు నులిమి చంపిన నేరస్తుల ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం జరిగిందని మెదక్ రూరల్ సిఐ జి. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News