Friday, December 27, 2024

మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో…

- Advertisement -
- Advertisement -

సదా సినిమా, స్కై ఆర్ట్ పతాకంపై గోణుగుంట్ల విజయ్ కుమార్ సమర్పణలో సదా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నంద’. కళ్యాణ్ ఎర్రగుంట్ల నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. చిత్ర కథానాయకుడు, దర్శకుడు సదా మాట్లాడుతూ “మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. చరణ్ అర్జున్ మా చిత్రానికి నాలుగు అద్భుతమైన పాటను సమకూర్చారు”అని అన్నారు.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News