Wednesday, January 29, 2025

హన్మకొండలో ప్రియుడితో కలిసి కుమారుడిని చిత్రహింసలు పెట్టిన తల్లి

- Advertisement -
- Advertisement -

వరంగల్: హన్మకొండ జిల్లా జులైవాడలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి కుమారుడిని తల్లి చిత్రహింసలకు గురి చేసింది. తల్లి చిత్రహింసలు తట్టుకోలేక బాలుడి అరుపులు బయటకు వినిపించాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని తల్లిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News