Monday, December 23, 2024

మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ 500 ఇటిఎఫ్ షురూ

- Advertisement -
- Advertisement -

ముంబై: మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఎంఎఎంసి) మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ 500 ఇటిఎఫ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది భారతదేశం లిస్టెడ్‌లో 90 శాతానికి పైగా ఎక్స్‌పోజర్‌ను అందించే నిష్క్రియ ఫండ్ ఆఫర్, ఈ ఇటిఎఫ్ 6 అక్టోబర్ 2023న ఎన్‌ఎస్‌ఇలో జాబితా కానుంది. మోతీలాల్ ఓస్వాల్ ఎఎంసి ఎండి, సిఇఒ నవీన్ అగర్వాల్ మాట్లాడుతూ, మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ 500 ఇటిఎఫ్‌ని ప్రకటించడానికి సంతోషిస్తున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News