Saturday, December 21, 2024

మోటోరోలా నుంచి బడ్జెట్ ఫోన్ మోటో జి13

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మోటోరోలా తాజాగా తన జిసిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోటో జి13ని విడుదల చేసింది. ప్రీమియం డిజైన్, 128జిబి స్టోరేజ్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 వంటి అద్భుతమైన ఫీచర్స్ కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ.9,999 లభిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News