Monday, January 20, 2025

మోటో జి71 5జి

- Advertisement -
- Advertisement -

moto g71 5g launch date in india

న్యూఢిల్లీ : మోటరోలా సరికొత్త 5జి ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మోటో జి71 5జి పేరిట మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695, అలాగే 6.4 అమోల్‌డ్ డిస్‌ప్లే కల్గివుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6జిబి + 128జిబి స్టోరేడ్ ధర రూ.18999గా కంపెనీ నిర్ణయించింది. రెండు రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ ఈ నెల 19 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయాలను ప్రారంభించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News