- Advertisement -
ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా (ఎఎఆర్‌ఐ) దేశంలో మోటో మోరిని (ఎంఎం) సీమ్మెజో 650 బైక్ ధరలను గణనీయంగా తగ్గించింది. ఎంఎం సీమ్మెజో 650 రెట్రో స్ట్రీట్ ధర రూ.4,99,000 (రూ.2 లక్షల తగ్గింపు), ఎంఎం సీమ్మెజో 650 స్క్రాంబ్లర్ ధర రూ.5,20,000 (రూ.1.9 లక్ష తగ్గింపు)తో అందుబాటులోకి వచ్చింది. కొత్త ధరలు ఈ నెల 20 నుండి అమలులోకి వచ్చాయి. ఈ తగ్గింపు ద్వారా మోటో వాల్ట్, మోటో మోరిని అమ్మకాలు 2025లో ఊపందుకుంటాయని ఆదీశ్వర్ ఆటో బావిస్తోంది. ఇంకా ఎఎఆర్‌ఐ ఎంవై-2025 సీమ్మెజ్జో 650 స్క్రాంబ్లర్, రెట్రో స్ట్రీట్ మోడళ్లను కొత్త ధరకు ప్రవేశపెట్టింది.
- Advertisement -