Friday, January 3, 2025

మార్కెట్లోకి మోటో జి32

- Advertisement -
- Advertisement -

Motorola launched its Moto G32 in India

 

న్యూఢిల్లీ : మోటరోలా జి సిరీస్ ఫ్రాంచైజీలో వినియోగదారుల కోసం మోటో జి32ని లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరను రూ.12,999(4జిబి + 64జిబి)గా నిర్ణయించారు. అయితే వినియోగదారులు దీన్ని కేవలం రూ.11,749కే పొందవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే, 90హెచ్‌జెడ్ 6.5 ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్‌తో స్టీరియో స్పీకర్స్, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 వంటివి ఉన్నాయి. 5000 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ టర్బో పవర్ చార్జర్‌ను ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ప్రారంభ ధరని రూ. 12,999గా నిర్ణయించారు. అయితే ఆగస్టు 16 నుంచి ఫిప్‌కార్ట్‌లో లాంచ్ ఆఫర్‌ని ఉపయోగించుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ని కేవలం. రూ.11,749లకే పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News