Monday, December 23, 2024

రూ.8,999కే మోటో ఇ13 8జిబి ర్యామ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మోటరోలా భారీ ఫీచర్లతో చౌకైన ఫోన్ ‘మోటో ఇ13’ను మార్కెట్లోకి విడుదల చేసింది. 8జిబి ర్యామ్ + 128 జిబి మెమోరీ వేరియంట్ మోటో ఇ13 స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.8,999కే అందుబాటులోకి తెచ్చింది. మోటో ఇ13 గతంలో ఆవిష్కరించిన 2జిబి/4జిబి ర్యామ్, 64జిబి మెమోరీ కూడా ఇప్పుడు లభ్యం కానుంది. కొత్త ‘మోటో ఇ13’ ఆగస్టు 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌పై అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News