Sunday, December 22, 2024

మోటో ట్యాబ్ జి70 ఎల్‌టిఇ

- Advertisement -
- Advertisement -

Motorola tab g70 lte price in india

న్యూఢిల్లీ : మోటరోలా సరికొత్త మోటో ట్యాబ్ జి70 ఎల్‌టిఇ ట్యాబ్లెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ట్యాబ్ మోటో ట్యాబ్ జి20కు అనుగుణంగా వస్తోంది. ఈ కొత్త ట్యాబ్ పెద్ద స్క్రీమ్, భారీ బ్యాటరీతో వస్తోంది. ఇది 11 అంగుళాల ఎల్‌సిజి డిస్‌ప్లే, 7,700 ఎంఎహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీని కల్గివుంది. ఈ మోటో ట్యాబ్ జి70 ఎల్‌టిఇ ట్యాబ్లెట్ 4జిబి+64జిబి మోడల్ ధర రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది జనవరి 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News