Saturday, December 21, 2024

రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కు మౌనిక ఎంపిక.. అభినందించిన అసదుద్దీన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైన మౌనికను ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్ములు అసదుద్దీన్ ఒవైసి అభినందించారు. మౌనిక సోమవారం ఎంఐఎం కార్యాలయం దారుస్సలాంలో ఒవైసిని కలిసింది. ఈ సందర్భంగా ఆమెను అసదుద్దీన్ అభినందించారు.

భవిష్యత్తులో సమస్యలను అధిగమిస్తూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ కు ఎంపిక చేయడానికి నిర్వాహకుల నుండి సమస్యలు వచ్చాయని చెప్పగా తాను జోక్యం చేసుకున్నారని దీంతో ఆమెను టీమ్‌కు ఎంపిక చేసినట్లు మౌనిక తెలిపిందని అసదుద్దీన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News