- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేటలో మంగళవారం కారులో మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. కారులోని వ్యక్తులు పొగలు గమనించి ముందే దిగిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
- Advertisement -