Friday, December 20, 2024

కడప ఎంపీ అభ్యర్థిగా అవినాశ్ రెడ్డి నామినేషన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నామినేషన్ల దాఖలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కడప సిట్టింగ్ ఎంపీ వై.ఎస్. అవినాశ్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. కడప మేయర్ సురేశ్ బాబు, ఇతర వైసిపి నాయకులతో వెళ్లి ఆర్ వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

కీశే. రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల కూడా కడప ఎంపీ స్థానానికి పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉండబోతున్నదనిపిస్తోంది. అయితే అవినాశ్ రెడ్డి ఈసారి కూడా గెలుపొందితే హ్యాట్రిక్ కొట్టినట్టే.

Avinash Reddy

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News