Sunday, April 13, 2025

బ్యాంకులు ఊరికే అప్పులు ఎందుకు ఇస్తాయి?: ఎంపి చామల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రావడం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. కెటిఆర్ కు చామల కౌంటర్ ఇచ్చారు..ప్రభుత్వానికి నిధులు సమకూరితే సంక్షేమ పథకాలు..సక్సెస్ అవుతాయని కెటిఆర్ కు కడుపుమంట అని అన్నారు. బ్యాంకులు ఊరికే అప్పులు ఎందుకు ఇస్తాయి?నని ప్రశ్నించారు. గత పదేళ్లలో బిల్లీరావు నుంచి..కంచ గచ్చిబౌలి భూములు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News