Saturday, April 19, 2025

దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు: చామల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తప్పుడు ప్రచారం చేయడంలో బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను మించిన వారు లేరని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను దూషించడమే కెటిఆర్ పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫేక్ వార్తలను ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను కెటిఆర్ ఎలా సమర్థిస్తారు? అని చామల ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News