- Advertisement -
బిజెపి ఎంపి ఈటల రాజేందర్‌పై కేసు నమోదైంది. నారపల్లి చెందిన గ్యార ఉపేందర్ ఇచ్చిన పిర్యాదుపై పోచారం పోలీసులు 126(2),115(2),352,351(2),r/w 189(2),r/w 191(2) బిఎన్‌ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఏకశిలా నగర్‌లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా తన అనుచరులు 30 మందితో కలిసి వచ్చి ఈటల రాజేందర్ తనపై దాడి చేశారంటూ బాధితుడు పిర్యాదులో పేర్కొన్నారు.
- Advertisement -