Saturday, November 2, 2024

హిందూ సంప్రదాయ పద్దతిలో పులికి అంత్యక్రియలు.. ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్ అటవీ శాఖకు చెందిన 'కాలర్వాలీ'గా ప్రసిద్ధి చెందిన ఆడపులి జనవరి 15న(శనివారం) విద్యుదాఘాతానికి గురై మరణించిది.

భోపాల్:మధ్యప్రదేశ్ అటవీ శాఖకు చెందిన ‘కాలర్వాలీ’గా ప్రసిద్ధి చెందిన ఆడపులి జనవరి 15న(శనివారం) విద్యుదాఘాతానికి గురై మరణించిది. దీంతో ఫారెస్ట్ సిబ్బంది, అటవీ గ్రామాల ప్రజలు హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం చనిపోయిన పులికి పెంచ్ టైగర్ రిజర్వ్ లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

MP forest officials pays last respect to ‘Collarwali’ Tigress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News