Sunday, December 22, 2024

రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపి కడియం కావ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరంగల్ ఎంపి కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి కడియం కావ్య, ఆమె తండ్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించి సన్మానించారు. వరంగల్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2.02 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎనిమిది స్థానాలు, బిజెపికి ఎనిమిది స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానంలో గెలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News