Wednesday, January 22, 2025

ప్రియాంక గాంధీతో ఎంపి కోమటిరెడ్డి భేటీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత ప్రియాంక గాంధీతో ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చించారు. భట్టి విక్రమార్క పాదయాత్ర, తెలంగాణలో ప్రియాంక గాంధీ సభలపైనా చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున నిర్వహిస్తున్న ఖమ్మం, నల్గొండ సభలకు రావాలని కోమటిరెడ్డి ప్రియాంక గాంధీని ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News