Friday, January 24, 2025

వైఎస్‌ఆర్‌సిపికి ఎదురుదెబ్బ… ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపికి నరసరావు పేట ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు ఆయన రాజీనామా చేయడంతో వైసిపికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సదరు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. నరసరావుపేటలో కొంత కాలంగా పార్టీలో అంతర్గత సమస్యలు ఉండడంతో ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైసిపిలో అనిశ్చితికి తాను కారణం కాదని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News