Monday, December 23, 2024

అల్లరి ఆకతాయిలకు తగిన శిక్ష

- Advertisement -
- Advertisement -

Police Punishment
జబల్‌పూర్: మధ్యప్రదేశ్‌కు చెందిన బబల్‌పూర్‌లో అనేక మంది ఆకతాయిలకు అక్కడి పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. కొందరు దారినపోయేవారి చెవుల్లో పుంగీలు(ట్రంపెట్స్) ఊది బాధించారు. అయితే వారిని అక్కడి పోలీసులు పట్టుకుని తగిన బుద్ధి చెప్పారు. అదెంతగా ఇతరులను బాధిస్తుందో వారికి తెలిసొచ్చేలా చేశారు. వారికి అదే పుంగీ ఇచ్చి ఒకరి చెవిలో మరొకరితో ఊదిపించారు. దాంతో వారి తగిన శాస్తి జరిగింది. అంతేకా వారు చెవులు పట్టుకుని గుంజీలు తీసేలా కూడా చేశారు. ఇప్పుడు ఆ విడియో వైరల్‌గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News