Monday, December 23, 2024

ఎంపి సంతోష్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఛాలెంజ్ సృష్టి కర్త జోగిన పల్లి సంతోష్ రావుకు మంత్రులు, ఎంఎల్‌ఎలు  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు బుధవారం వారు వేర్వేరుగా జన్మదిన శుభాకంక్షాలు తెలిపారు. సిఎం కెసిఆర్ నాయకత్వం లో ఎంపిగా మరిన్ని సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని వారు అభిలాషించారు.

స్వధార్ హోమ్స్ లో సంతోష్ జన్మదిన వేడుకలు

MP Santhosh kumar Birth day wishes

రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు సందర్భంగా స్వధార్ హోమ్స్ లో కేక్ కట్ చేసి తదుపరి ఆల్బహారం పంపిణీ చేయడం జరిగిందని గంప నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. మా మిత్రుడు సంతోష్ జన్మదిన వేడుకలు ఇలాంటి నిరాశ్రయుల హోమ్ లో చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గంప నాగరాజు, అక్కినపల్లి నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News