Monday, December 23, 2024

‘రన్ ఫర్ పీస్’ టి-షర్ట్‌ను ఆవిష్కరించిన ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అక్టోబర్ 2వ తేదీన ‘రన్ ఫర్ పీస్’ 3వ ఎడిషన్ కోసం అధికారిక టి-షర్ట్‌ను ఆవిష్కరించడం తనకెంతో ఆనందంగా ఉందని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. బొటానికల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి నాడు ఐక్యంగా నడుద్దాం అని ఈ సందర్భంగా ఎంపి సంతోష్ పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News