Sunday, December 22, 2024

జోడో యాత్రలో విషాదం… ఎంపి సంతోఖ్ సింగ్ గుండెపోటుతో కన్నుమూత

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం జరిగింది. కాంగ్రెస్ ఎంపి సంతోఖ్ సింగ్ చౌదరి గుండెపోటుతో కన్నుమూశారు. పంజాబ్ ఫిల్లౌర్ వద్ద జోడో యాత్ర చేస్తుండగా ఎంపి సంతోక్ సింగ్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఆపేసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈయన ప్రస్తుతం జలంధర్ ఎంపీగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పంజాబ్ మంత్రిగానూ పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News