Wednesday, January 22, 2025

శ్రీనివాస్ గౌడ్‌పై ఎంపి సంతోష్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

MP Santosh praises Minister Srinivas Goud

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, వాటా ఫౌండేషన్ సహకారంతో రీ ట్రాన్స్ లొకేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో వంద సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉన్న వృక్షాలను రీట్రాన్స్ లోకేషన్ ద్వారా తిరిగి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాటించారు. శ్రీనివాస్ గౌడ్ ప్రయత్నాలను అందరు అభినందిస్తుండగా ఎంపి సంతోష్ సైతం ప్రశంసలు గుప్పించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహకారంతో వృక్షాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి పెకిలించి అలాగే తీసుకెళ్లి కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో నాటించారు. ఇది మంచి ప్రయత్నమని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News