Sunday, December 29, 2024

అజిత్‌కు సుప్రియా కౌంటర్

- Advertisement -
- Advertisement -

ముంబై : తన తండ్రి శరద్ పవార్ రాజకీయాల నుంచి ఎందుకు రిటైర్ కావాలని కూతురు , ఎంపి సుప్రియా సూలే ప్రశ్నించారు. అజిత్ పవార్ చేసిన శరద్ రిటైర్ వ్యాఖ్యలపై సుప్రియా స్పందించారు. ఆయన ఎందుకు విశ్రాంతి తీసుకోవడం, రతన్ టాటాకు 86 ఏండ్లు, సీరం ఇనిస్టూట్ సైప్రస్ పూనావాలాకు 84, అమితాబ్ బచ్చన్‌కు 82, ఫరూక్ అబ్దుల్లాకు దాదాపు 90, వారెన్ బఫెట్ కూడా పెద్దవారే, వీరు రిటైర్ అయ్యారా? అని ప్రశ్నించిన సుప్రియా , తమను అగౌరవపర్చండి కానీ తన తండ్రిని కాదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News