Thursday, December 26, 2024

మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలసిన ఎంపిటిసిలు

- Advertisement -
- Advertisement -

చేగుంట: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని చేగుంట మండల ఎంపిటిసిలు మర్యాదపూర్వకంగా కలిసారు. శనివారం చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్‌పీటీసీ ముదాం శ్రీనివాస్‌ల ఆద్వర్యంలో 10 మంది ఎంపీటీసీలు కలిసారు. ఈ సందర్బంగా వారు ఎంపీని ఎంపీటీసీల పరిధిలో అబివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన ఎంపీ ప్రస్తుతం 5 లక్షల చొ ప్పున నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు వలియా నాయక్, గణేష్, ల క్ష్మి రమేష్,వెంకటలక్ష్మిరాఘురాములు, గాండ్ల లత నందం, మెండె శోభ పిరంగి,బండి కవితా విశ్శేశ్వర్ త దితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News