Thursday, September 19, 2024

మిస్టర్ బచ్చన్ నుంచి థర్డ్ సింగిల్ రానుంది

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ’మిస్టర్ బచ్చన్’ పై భారీ అంచనాలున్నాయి. షోరీల్, మొదటి రెండు సింగిల్స్, టీజర్ థంపింగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మేకర్స్ ఇప్పుడు మూవీ థర్డ్ సింగిల్- జిక్కీకి సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. లేటెస్ట్ పోస్టర్ సూచించినట్లుగా, థర్డ్ సింగిల్ జిక్కీ మెలోడియస్ రొమాంటిక్ నెంబర్. పోస్టర్ రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ మైమరపించే కెమిస్ట్రీని చూపిస్తోంది. ఈ సాంగ్ వారి ఆన్-స్క్రీన్ రొమాన్స్‌కు సెలబ్రేషన్ గా మాగ్నటిక్ పర్ఫార్మన్స్‌తో మెలోడీని బ్లెండ్ చేసేలా ఉండబోతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News