Wednesday, January 15, 2025

కలర్‌ఫుల్‌గా ‘మిస్టర్ బచ్చన్’

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూ వీ ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్ట రీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్ తో టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సిని మా గురువారం స్వాతంత్య్ర దినోత్సవం రో జున విడుదల కానుంది. ఈ నేపధ్యంలో క ర్నూల్ లో మిస్టర్ బచ్చన్ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ “ఈ సినిమా అంతా కలర్‌ఫుల్‌గా వుండబోతోంది.

ఈ సినిమాలో నేను, భాగ్యశ్రీ అందంగా కనిపించబోతున్నాం. ఈ క్రెడిట్ మా డీవోపీ ఆయంక బోస్‌కి ద క్కుతుంది. మా డ్యాన్స్ మాస్టర్ భాను సాం గ్స్ ఇరగదీశాడు. పృద్వీ ఇందులో మూడు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా కొరియోగ్రఫీ చేశాడు. హరీష్ చాలా హార్డ్ వర్క్ చేశాడు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, డైరెక్టర్ హరీష్ శంకర్, టిజి వెంకటేష్, ప్రొడ్యూసర్ టి. జి.విశ్వ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె.ఆర్.కె.రాజు, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల, రైటర్ బివిఎస్ రవి, ఎమ్మెల్యేలు పార్థసారథి, గౌరు చరితారెడ్డి, మిక్కీ జే మేయర్, అయనంక బోస్ తదితరులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News