Sunday, December 22, 2024

సర్‌ప్రైజ్ చేసిన సెన్సేషనల్ బ్యూటీ

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్ట ర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాం బినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ ’మిస్టర్ బచ్చన్’ ప్రేక్షకులని అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ అం దించడానికి రెడీగా ఉంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోం ది. తాజాగా భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ ని పూర్తి చేశారు. తన క్యారెక్టర్‌కు సొంతం గా డబ్బింగ్ చెప్పారు. తెలుగు తన మా తృభాష కాకపోయినప్పటికీ కష్టపడి నే ర్చుకొని తన పాత్రకు సొంతంగా డబ్బిం గ్ చెప్పడం అందరినీ సర్‌ప్రైజ్ చేశారు.

ఇప్పటికే విడుదలైన సితార్, రెప్పల్ డ ప్పుల్ సాంగ్స్, టీజర్ లో తన బ్యూటీఫు ల్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆడియన్స్‌ని మైమరపించారు భాగ్యశ్రీ. పీపు ల్ మీడియా ఫ్యా క్టరీ బ్యానర్‌పై టిజి వి శ్వప్రసాద్ ఈ చి త్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మా త. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి అ యాంక బోస్ సినిమాటోగ్రాఫర్. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News