Thursday, January 23, 2025

‘మిస్టర్‌ బచ్చన్‌’ నుంచి ‘షో రీల్’ విడుదల

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘షో రీల్’ పేరుతో టీజర్ ను సోమవారం విడుదల చేశారు మేకర్స్.

మాస్ యాక్షన్ సన్నివేశాలతో వదిలిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం మాస్ ఎలిమెంట్స్ తో టీజర్ ను వదిలారు. ఇందులో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ మూవీ.. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News