Saturday, December 21, 2024

ఓటీటీలోకి రెండు సూపర్ హిట్ చిత్రాలు..

- Advertisement -
- Advertisement -

ప్రతివారం ఓటీటీలోకి ఏదో ఓ కొత్త సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వారం కూడా ఓటీటీలోకి రెండు కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇటీవల తెలుగులో విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’, ‘ఆయ్’ సినిమాలు సెప్టెంబర్ 12 అంటే రేపటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

హరీశ్ శంకర్, రవితేజ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’  మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘ఆయ్’ కూడా రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వస్తోంది.ఇక, తమిళ స్టార్ హీరో విక్రమ్ ‘తంగలాన్’ మూవీ ఈనెల 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News