- Advertisement -
హైదరాబాద్: మహిళ ఎమ్మార్వో సుజాత మృతి చెందారు. శుక్రవారం అర్థ రాత్రి గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం ప్రస్తుతం నిమ్స్ లో ఉంది. గతంలో ముషీరాబాద్ ఎంఆర్ఎగా ఉండి లంచం తీసుకుంటుండగా సుజాత ఎసిబికి పట్టుబడ్డారు. గతంలో ముషీరాబాద్ అంబర్పేట్ ఎమ్మార్వో గా విధులు నిర్వహించారు. సుజాత భర్త ఎసిబి దాడుల అనంతరం ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి సుజాత తీవ్ర మనస్తపానికి గురయ్యారు. మళ్ళీ విధుల్లో అవకాశం ఇచ్చిన సుజాత ఉద్యోగంలో చేరలేదు.
.
- Advertisement -