Monday, December 23, 2024

నార్సింగీలో ఎమ్మార్పీఎస్ నాయకుడు అదృశ్యం

- Advertisement -
- Advertisement -

ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ అదృశ్యమైన ఘటన నార్సంగి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.నిన్న మద్యాహ్నం నరేందర్ అతని స్నేహితుడితో కలిసి బయటకు వెళ్ళాడు.అర్ధరాత్రి దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో  కుటుంబ సభ్యులు నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.బృందావన్ కాలనీ కి వెళ్లిన నరేందర్ అతని స్నేహితుడు.నరేందర్ ను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కిడ్నాప్ చేసారంటూ కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.పోలీసులు నలుగురు ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News