Monday, December 23, 2024

ఎమ్మెల్యే నరేందర్‌కు శుభాకాంక్షలు తెలిపిన సతీమణి వాణి

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోమారు సీఎం కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు ఆయన సతీమణి నన్నపునేని వాణి వీర తిలకం దిద్ది మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News