Monday, December 23, 2024

హీరోయిన్లు ఆ విషయంలో అయోమయంలో ఉంటారు

- Advertisement -
- Advertisement -

సీతారామం సినిమాతో హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ భామ తాజాగా హీరోయిన్ ల రెమ్యూనరేషన్ ల విషయం లో కామెంట్ చేసింది. “హీరోయిన్లు పారితోషికాన్ని డిమాండ్ చేసే విషయంలో అయోమయంలో ఉంటారు. ఇది మంచిది కాదు. సినిమా చేసే ముందే కథానాయికలు రెమ్మునరేషన్ ఎంతో చెప్పడానికి సందేహిం చకూడదు. పారితోషికం ఎంత కావాలో స్పష్టంగా చెప్పాలి. అప్పుడే వృత్తి లో ఎంత నమ్మకంగా ఉన్నామో అర్థమవుతుంది ” అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News