Wednesday, December 25, 2024

రిటైర్మెంట్‌పై ధోని ఆసక్తికర వ్యాఖ్యలు..

- Advertisement -
- Advertisement -

రిటైర్మెంట్‌పై చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై స్పందించడానికి ఇది సరైన సమయం కాదని వ్యాఖ్యానించాడు. ఆటలో కొనసాగాలా వద్దా అనే దానిపై ఆలోచించుకునేందుకు తనకు చాలా సమయం ఉందన్నాడు. కొన్ని రోజుల తర్వాతే రిటైర్మెంట్‌పై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటానన్నాడు.

ఒకవేళ ఫిట్‌నెస్ సహకరిస్తే వచ్చే సీజన్ వరకు ఆడేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. ఐపిఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత ధోని మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News