Wednesday, January 22, 2025

హెయిర్ స్టయిల్ మార్చేసిన ఎంఎస్ ధోనీ

- Advertisement -
- Advertisement -

ముంబై: స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. తన క్రికెట్ నైపుణ్యానికి కాందండోయ్. తాజాగా ఆయన తన హెయిర్ స్టయిల్ మార్చేసి ఆకట్టుకుంటున్నాడు. ఆయన కొత్త హెయిర్ స్టయిల్ పిక్చర్ ని హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకీమ్ శనివారం షేర్ చేశారు. పైగా ఆలిమ్ హకీమ్ తన పోస్ట్ లో “మహేంద్ర సింగ్ ధోనీ… ది వన్ అండ్ ఓన్లీ అవర్ తలా” అంటూ కామెంట్ పెట్టాడు.

ఎంఎస్ ధోనీ 2020 ఆగస్టు 15న అన్ని ఫామ్స్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని ప్రకటించాడు. ధోనీ బ్యాట్స్మన్, వికెట్ కీపర్, కెప్టెన్ గా చాలా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కెప్టెన్సీలో ఇండియా జట్టు అనేక విజయాలు కూడా సాధించింది. 2011 ప్రపంచ కప్ ను కూడా భారత జట్టు గెలిచింది.

MS Dhoni

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News