Monday, December 23, 2024

వర్షం కోసం బిజెపి ఎంఎల్ఏకు బురద స్నానం

- Advertisement -
- Advertisement -

UP mud bath

లక్నో: దేశంలో ఒక ప్రక్క అతివృష్టి అయితే, మరో ప్రక్క ఉత్తర్ ప్రదేశ్ లో వానలు పడడం లేదు. వాన దేవుడి ప్రీతి కోసం ఉత్తర్ ప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ వాసితులు బురద స్నానం ఆచరిస్తారట. అది వారి అనాది ఆచారమట. ఈ నేపథ్యంలో యూపీలోని పిప్రదేయోరా మహిళలు బిజెపి ఎంఎల్ఏ  జై మంగళ్ కనోజియాకు, మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌లకు బురద స్నానం చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News