Monday, December 23, 2024

సిద్దరామయ్యకు లోకాయుక్త సమ్మన్లు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు:  మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణం కేసులో బుధవారం విచారణకు హాజరుకమ్మని లోకాయుక్త పోలీస్ కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సమ్మన్లు జారీచేసింది. ఈ విషయాన్ని సిద్దరామయ్య కూడా ధ్రువీకరించారు.

లోకాయుక్త అక్టోబర్ 25న సిద్దరామయ్య భార్య పార్వతి బి.ఎం. ను కూడా ప్రశ్నించింది. ‘సిద్దరామయ్యను బుధవారం ఉదయం హాజరు కమ్మని పిలిచాము’  అని లోకాయుక్త సీనియర్ అధికారి పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News