Thursday, December 26, 2024

ముదిగొండ మారణహోమానికీ 17 ఏళ్లు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముదిగొండ మారణహోమం జరిగి 17 ఏళ్లు గడిచాయని ఎక్స్ లో బిఆర్ఎస్ వర్కింగ్ కెటిఆర్ తెలిపారు. 2007వ సంవత్సరంలో జానెడు జాగా కోసం ఖమ్మం జిల్లా ముదిగొండలో నిరుపేద రైతుల శాంతియుతంగా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు. నిరుపేద రైతుల, కమ్యూనిస్టులను పిట్టలను కాల్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపింది. అప్పటి రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో విచక్షణారహితంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News