Friday, December 27, 2024

ముత్యాల ముగ్గుల్లో మెరిసిన బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మెగా ముత్యాలముగ్గు పోటీల్లో అందరినీ ఆకర్షించిన ‘నవ భారత నిర్మాత కెసిఆర్’ ముగ్గు. ఈ ముగ్గులో బిఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, కల్యాణలక్ష్మీ, కెసిఆర్ కిట్, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు పథకాలను కలుపుకొని భారత పటం మధ్యలో గీసిన కెసిఆర్ చిత్రం చూపరులను ఆకట్టుకుంది. భూపాలపల్లి ఎంఎల్‌ఎ గండ్ర వెంకటరమణా రెడ్డి నేతృత్వంలో ఈ పోటీలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News