Monday, December 23, 2024

త్యాగాలకు ప్రతీక మొహర్రం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Muharram wishes said by CM KCR for people

హైదరాబాద్ : త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక అని సిఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. త్యాగాలకు ప్రతీకగా సాగే ’పీర్ల‘ ఊరేగింపును రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలతో పాటు హిందువులూ కలిసి జరపుకుంటారని సిఎం కెసిఆర్ తెలిపారు. మ తాలకతీతంగా హిందూ ముస్లింల సఖ్యతను, ఐక్యతను గంగా జమునా తెహజీబ్ ’ను మొహర్రం చాటి చెబుతుందని సిఎం కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News