Thursday, January 23, 2025

భారత దేశ అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ!

- Advertisement -
- Advertisement -

Mukesh Ambani

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ RIL NSE స్టాక్ ధరలు 2.41% పెరుగుదల కారణంగా గౌతమ్ అదానీ స్థానంలో ఆసియా,  భారతదేశపు అత్యంత ధనవంతులుగా నిలిచారు. గత కొన్ని నెలలుగా, అదానీ గ్రూప్ స్టాక్‌లు వేగవంతమైన ధరల కారణంగా గౌతమ్ అదానీ ఈ స్థానాన్ని అనుభవిస్తున్నారు. అయితే, మొత్తం నికర విలువ $ 99.7 Bతో ముఖేష్ అంబానీ ఒక నివేదిక ప్రకారం అదానీని ($ 98.7 B నికర విలువతో) రెండవ స్థానానికి నెట్టారు. 

ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ జాబితా ప్రకారం, ముఖేష్ అంబానీ 6.21% పెరుగుదలతో $6.1 బిలియన్ల మేరకు పెరిగి మొత్తం నికర విలువ(నెట్ వర్త్)  $104.3 బిలియన్లకు చేరుకుంది. ఆయన ఇప్పుడు ఆరో స్థానంలో నిలిచారు. కాగా గౌతమ్ అదానీ నికర విలువ 0.66% పెరిగి అతడి నెట్ వర్త్ $99.9 బిలియన్లకు చేరుకుంది, అతన్ని తొమ్మిదవ స్థానానికి జారారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News