Monday, January 20, 2025

ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ టాప్!

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మళ్లీ ఇండియా సంపన్నుల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నారు. ఫోర్బ్స్ ఇండియా విడుదల  చేసిన టాప్-100 సంపన్నుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన సంపద నికర విలువ ట్రిలియన్ డాలర్లు దాటిందని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ సంపద 108.3 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా 116 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. సావిత్రి జిందాల్ మూడో స్థానంలో, శివ నాడార్ నాలుగో స్థానంలో, దిలీఫ్ షంఘ్వీ ఐదో స్థానంలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News