Wednesday, January 22, 2025

కేంద్రమంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Mukhtar Abbas Naqvi resigns as Union Minister

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఎన్బీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్నారు. కేంద్రమంత్రిగా నఖ్వీ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. నఖ్వీ ఈ రోజు చివరిసారిగా కేంద్రమంత్రి వర్గ సమావేశంలో పాల్గొన్నారు. 1957లో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జన్మించారు. మైనారిటీ నేతగా నఖ్వీకి బిజెపి ప్రాధాన్యం కల్పించింది. రాజ్యసభ ఎంపిగా ఆయన పదవీకాలం ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News