Thursday, January 23, 2025

ములాయం సింగ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

mulayam singh yadav health news

లక్నో: పార్టీ వవస్థాపకుడు యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు మంగళవారం తెలిపారు. ములాయం సింగ్‌ను ఇంటెన్సివ్ కేర్ (ఐసియు)లో చేర్చామని గురుగ్రామ్‌లోనిమెదాంత వైద్యులు వెల్లడించారు. కాగా ఆరోగ్యం విషమించడంతో సోమవారం క్రిటికల్ యూనిట్‌లో చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగవకపోవడంతో ఉంచి ప్రత్యేక వైద్య నిపుణులతో చికిత్స అందిస్తున్నామని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆసుపత్రి అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశాయి. విషయాన్ని సమాజ్‌వాది పార్టీ తమ అధికారిక ట్విటర్‌లో ట్వీట్ చేశాయి. ములాయం త్వరగా కోలుకుని జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నామని ట్వీట్‌లో ఎస్పీ పేర్కొంది. కాగామెదాంత ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఆగస్టు చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ఆదివారం చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News