Wednesday, January 22, 2025

గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

 

 

Mulayam Singh Yadav

గురుగ్రామ్:  సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్(82)  అనారోగ్య కారణంగా హర్యానాలోని గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో ఆదివారం చేరారు. ఆసుపత్రిలో చేరాక ఆయనను ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసియూ)లోకి మార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News